హైదరాబాదులో మన కమ్మవారికి సంబంధించి జరిగిన మీటింగ్ సందర్భంలో TANA గౌరవ అధ్యక్షులు, శ్రీ నిరంజన్ శృంగవరపు గారిని మరియు పూర్వ TANA అధ్యక్షుడు శ్రీ లావు అంజయ్య చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మన KAMMA VOICE MAGAZINE అందజేయడం జరిగింది.
ఇట్లు, సంజయ్ కుమార్ గుజ్జలపూడి చీఫ్ ఎడిటర్ – కమ్మ వాయిస్