Kamma voice magazine Monthly.. 2012 సంవత్సరంలో స్థాపించబడినది అదే సంవత్సరం ఆగస్టు నుంచి సంచిక ముద్రించడం జరిగింది ఇప్పటివరకు నిరంతరాయంగా మాసపత్రికను ముద్రిస్తూ ముందుకు సాగుతున్నది కమ్మ వాయిస్ మాసపత్రిక అమరావతి రాష్ట్రం గుంటూరు నుండి ప్రారంభించబడింది ఎందుకు చీప్ ఎడిటర్ గా మరియు పబ్లిషర్ గా పెద్దలు పొత్తూరి శ్రీనివాస రావు గారు మరియు రాయపాటి నారాయణమ్మ గారు ఉండగా ఎడిటర్ గా 2012 నుండి గుజ్జలపూడి సంజయ్ కుమార్ సేవలందిస్తున్నారు.. ఈ యొక్క కమ్మ వాయిస్ మసపత్రిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ప్రాంతాల మధ్య అనుసంధానం మరియు ఈ కమ్మ కులంలో 80 శాతం మంది పైచిలుకు పేద మరియు దిగు పేద మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా ఉన్నారు ఈ కులంలో రైతులే ఎక్కువగా ఉన్నారు పేద వర్గంలో ఉన్న కష్టాలను రైతుల్లో ఉన్న కష్టాలను దేశ ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క మాసపత్రికను ప్రారంభించడం జరిగింది.. website కిందకి వస్తే గతంలో 2020 సంవత్సరంలోని Covid ముమ్మరంగా ఉన్న సందర్భంలో అందరికీ అందుబాటులో ఉండేది సాంకేతిక కారణాల వల్ల నడపలేకపోయేవారు..
ప్రత్యానయ మార్గాలు మన కమ్మ కులం లోని ప్రతి ఒక్కరికి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో Kamma icon mobile app Android iOS version 2020 September నెలలో ఏర్పాటు చేయబడింది… Kamma icon mobile app ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన KAMMA ICON MOBILE legendary awards ప్రపంచ వ్యాప్తంగా 102 అవార్డ్స్ ప్రధానం చేయడం జరిగింది ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్న వాళ్ళు రైతులు, పారిశ్రామికువేత్తలు, ప్రముఖ వైద్య నిపుణులు సంఘ సేవకులు, ఇది తెలుగు రాష్ట్రాల్లోని ప్రథమ స్థానంలో ఉన్న ఉద్యోగస్తులు, ఉన్నత విద్య నైపుణ్యులు ప్రముఖ జడ్జిలు లాయర్లు సినిమా పరిశ్రమకు చెందినవారు బుల్లితెరకు చెందినవారు ఉన్నారు కొన్ని కమ్మ సంఘాలకు వారి చేస్తున్న సేవలను గుర్తించి సేవ రత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది….